Monday, June 9, 2014

దాశరథి రంగాచార్య గారిచే సన్మానం !


August 24, 2003


Dasarathi Ranga Charya born on 24-8-1928.


"అక్షర వాచస్పతి"నా మేన బావ దాశరథి రంగాచార్య తమ 75వ జన్మదినం ప్రత్యేక వేడుక సందర్భంగా తమ రక్తభంధీకుల్లో వర్ధమాన రచయితగా బాగా గుర్తింపు పొందుతున్ననన్ను సన్మానించదల్చుకున్నారు. ఆరోజు మా బంధుజనం వారింట కిటకిటలాడుతూ వుండగా నన్నూ నాభార్యనీ కూర్చోబెట్టి సత్కరించి అశీర్వదించారు.

No comments:

Post a Comment